చక్కని ఆంగికం, వాచకం, అభినయం కలబోసిన అందాల తార అలనాటి మేటి మహానటి సావిత్రి. ఆమె వేసిన పాత్రలలో శాస్త్రీయ నృత్యం చేసిన చిత్రాలు అరుదు. 1957 లో విడులయిన భలే అమ్మాయిలు చిత్రంలో ఈ సన్నివేశాన్ని చూడవచ్చును.ఈ చిత్రానికి సంగీత దర్సకత్వం వహించినది సోదరులైన ఇరువురు ప్రముఖ దర్శకులు సాలూరు రాజేశ్వర రావు గారు మరియు హనుమంతరావు గారు. ఈ చిత్రంలో ఎన్.టి.ఆర్., సావిత్రి నటించారు.
ఈ వీడియోను అందించిన శ్రీ బోల్లాప్రగడ సోమేశ్వరరావు గారికి, యూ ట్యూబ్ వారికి ధన్యవాదాలు.
A rare treat by Savitri and Girija.Thanks.
రిప్లయితొలగించండి