31, జనవరి 2012, మంగళవారం

మంచి పాటల కొత్త బ్లాగు

మంచి పాట
తెలుగు చలన చిత్ర ప్రేక్షక శ్రోతలకు స్వాగతం. ఇదివరలో ఘంటసాల మాస్టారి పై ఒక ప్రత్యేకమైన బ్లాగు ప్రారంభించాను. దానికి ఎంతో ఆదరణ లభించింది. అయితే మనకు తెలుగు చిత్ర సీమలో మరెందరో చక్కని గాయనీ గాయకులు ఉన్నారు. వాళ్ళు కూడా అజరామరమైన గీతాలను పాడారు. అందులో ప్రముఖులైన వారే కాక, కొద్ది పాటలు పాడినా విలక్షణమైన గీతాలను పాడిన వారు, హాస్య గీతాలు పాడిన వారు చాల మంది వున్నారు.  అలాటి ఎన్నో మంచి పాటలను అందరికీ అందించే ఒక చిన్న ప్రయత్నం ఈ "మంచి పాట" బ్లాగు. మీకు నచ్చుతుందని ఆశిస్తాను.

భవదీయుడు
సూర్యనారాయణ వులిమిరి 
 


 

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Blog Indices