24, మార్చి 2012, శనివారం

ఉత్తమ వీడియో క్వాలిటీతో, అదనపు స్మృతులతో పగలే వెన్నెలా జగమే ఊయలా

1964 లో వచ్చిన చిత్రం పూజా ఫలం. ఈ చిత్రంలో శ్రీమతి ఎస్.జానకి పాడిన పాట ఎన్ని సంవత్సరాలైనా మరచిపోలేని ఆహ్లాదకరమైన పాట. హిందోళ రాగంలో కట్టారీ పాట బాణీని శ్రీ సాలూరు రాజేశ్వరరావు గారు. స్వర రచన చేసినది డా.పద్మశ్రీ సి.నారాయణ రెడ్డి గారు.  మామూలుగా పాట వరకే వీడియో పరిమితమవుతుంది. అయితే కళా హృదయంతో అదనపు స్మృతులను కూడ బంధించి పాట ప్రయోజనాన్ని ద్విగుణీకృతం చేసిన బొల్లాప్రగడ సోమేశ్వరరావు గారికి జోహార్లు.  

1 కామెంట్‌:

  1. aadhaa hai chandramaa (http://www.youtube.com/watch?v=aVS6IAjwnMk) ani oka hindi song చాలామటుకు ఈ పాట ట్యూనే..విన్నారా ఎప్పుడన్నా? మంచి పాటను గుర్తుకు తెచ్చారు.ధన్యవాదాలు

    రిప్లయితొలగించండి

Blog Indices